1 min read

పెట్రోల్ బైక్ క‌న్నా చ‌వ‌కైన.. స‌రికొత్త ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చేసింది.. ధ‌ర రూ. 84,990.. మైలేజీ 100 కి.మీ

Revolt Motors | పెట్రోల్ బైక్ కంటే చ‌వ‌క‌గా హర్యానాకు చెందిన రివోల్ట్ మోటార్స్ తన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (e-Motorcycle)ని విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్‌ Revolt RV1 ప్రారంభ ధర కేవ‌లం రూ.84,990 మాత్ర‌మే.. ప్రీమియం వేరియంట్ Revolt RV1+ ను రూ.99,990 ఎక్స్ షోరూం ధరతో పరిచయం చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లీడర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవ‌లే రోడ్‌స్టర్ సిరీస్ ఇ-బైక్‌ను గత నెలలో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. […]

1 min read

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా […]

1 min read

సింగిల్ చార్జిపై 323 మైలేజీ.. భార‌త్ లో విడుద‌లైన సూప‌ర్ ఫాస్ట్ ఎల‌క్ట్రిక్‌ బైక్‌..

Ultraviolette F77 Mach 2 లాంచ్‌.. ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 2.99 లక్షలు బెంగుళూరుకు చెందిన EV తయారీదారు, అల్ట్రావయోలెట్ కంపెనీ త‌న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77ను అప్‌డేట్ చేసింది. F77 Mach 2 పేరుతో కొత్తగా వ‌చ్చిన ఈ ఎల‌క్ట్రిక్ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో మొద‌టి స్టాండర్డ్ రెండోది రీకాన్. బైక్ హై పర్ ఫార్మెన్స్‌ , ఫీచర్లు హార్డ్‌వేర్ ఫ్రంట్ అప్‌డేట్‌లతో వ‌చ్చింది. అల్ట్రావయోలెట్ F77 Mach 2 […]

1 min read

mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..

mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధ‌ర‌తో లాంచ్ అయింది. మ‌రో ముఖ్య‌విష‌య‌మేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వ‌చ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట ప‌డ‌తారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ […]

1 min read

భారతీయ రోడ్లపై దుమ్మురేపే కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. వీటి మైలేజీ, ధరలు ఇవే..

భారతీయ రోడ్లపై స్పోర్ట్స్ బైక్స్ ను తలదన్నేలా దుమ్మురేపే ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి.. తాజాగా గోవాకు చెందిన EV స్టార్టప్, కబిరా మొబిలిటీ (Kabria Mobility).. భారతదేశంలో అత్యాధునిక ఫీచర్లు కలిగిన రెండు కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి పేర్లు.. KM3000, KM4000. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్‌లో అల్యూమినియం కోర్ హబ్ మోటార్ పవర్‌ట్రెయిన్ తో వస్తున్నాయి.  దీనిని ఫాక్స్‌కాన్ సహకారంతో అభివృద్ధి చేశారు. Kabria KM3000, KM4000 స్పెసిఫికేష‌న్స్‌, Kabria KM3000 KM4000 […]

1 min read

Revolt RV400 BRZ : సింగిల్ చార్జ్ పై 150కి.మీ రేంజ్ తో రివోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ధర అందుబాటులోనే..

Revolt RV400 BRZ : గుజరాత్‌కు చెందిన రివోల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తాజాగా RV400 BRZ అనే పేరుతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర (Revolt RV400 BRZ Price) 1.38 లక్షలుగా ఉంది  ఇది తన ఫోర్ట్ పోలియోలో  రెండవ ఎలక్ట్రిక్ బైక్‌.  ఈ Electric Bike  గరిష్టంగా 85km/hr వేగంతో దూసుకుపోతుంది. సింగిల్ చార్జిపై 150km రేంజ్ ను  అందిస్తుంది. అలాగే ఈ […]

1 min read

Svitch Electric Bike | సింగిల్ చార్జిపై 190కి.మీ రేంజ్.. మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762..

Svitch Electric Bike : గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ Svitch  తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) ను విడుదల చేసింది.  CSR 762 పేరుతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ ఎక్స్ షోరూం ధర రూ. 1.90 లక్షలుగా ఉంది.  రెండు సంవత్సరాల క్రితం ఆగస్టు 2022లో ఈ మోటార్‌సైకిల్‌ను ఆటో ఎక్స్ పోలో  మొదటిసారి ప్రదర్శించారు. అయితే మిగతా  ఎలక్ట్రిక్ బైక్ లో మాదిరిగా కాకుండా దీని […]

1 min read

Odysse Vader | డిసెంబర్‌లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది…

Odysse Vader : భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా  ముంబైకి చెందిన EV స్టార్టప్ రాబోయే తన  వాడర్ (Vader ) ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది AIS-156 బ్యాటరీ టెస్టింగ్‌తో సహా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుంచి ధ్రువీకరణ పొందిందని కంపెనీ ప్రకటించింది. Odysse  కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ ను ఈ ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి […]

1 min read

Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. స్పోర్టీ డిజైన్‌.. 221 కి.మీ రేంజ్‌!

భారత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్‌ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్‌ కూల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్ ఉంటుంది. ఈ బైక్‌ మోటారు‌ 93Nm టార్క్ […]