Tag: electric Scooter

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter
E-scooters

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

Komaki DT 3000 electri oic scooter: Komaki కంపెనీ మార్చి 25న త‌న హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.  ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. . ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. దీని ధర సుమారు రూ.1.15ల‌క్ష‌లు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంద‌ని అంచ‌నా కాగా Komaki DT 3000 చిత్రాలను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. గంట‌కు 90కి.మి వేగం Komaki కంపెనీ ఈ సంవ‌త్సం రేంజర్, వెనీషియన్ మోడ‌ళ్ల‌ను లాంచ్ చేసిన త‌ర్వాత మూడ‌వ మోడ‌ల్ DT 3000న కూడా లాంచ్ చేస్తోంది. ఈ కొత్త ఇ-స్కూటర్‌లో శక్తివంతమైన 3000 W BLDC మోటార్, పేటెంట్ పొందిన 62V52AH అధునాతన లిథియం బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని, గరిష్టంగా 90 కిమీ/గం వేగాన్ని కలిగి ఉంటుందని క...
ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్
E-scooters

ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్

గంట‌కు 50కి.మి స్పీడ్ క‌ర్ణాట‌క‌కు చెందిన ADMS సంస్థ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలో ముందుకు సాగుతోంది. ADMS కంపెనీ నుంచి ఇప్ప‌టికే Rider, Legend, Royal, Marvel అనే మోడ‌ళ్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి.ADMS Riderఏడీఎంఎస్ రైడ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విష‌యానికొస్తే ఇది గంట‌కు సుమారు 50కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. సింగిల్ చార్జిపై 100కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వెళ్తుంది. 60V, 36Ah లిథియం అయాన్ Battery ని ఇందులో వినియోగించారు. 1000Watt సామ‌ర్థ్యం క‌లిగిన మోటార్ ఇందులో చూడొచ్చు. ముందుకు వైపు డిస్క్ బ్రేక్‌, వెనుక బైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ రైడ‌ర్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర సుమారు రూ.98వేలు ఉంటుంది.  SpecificationsBrand ADMS Color Green, red, Starting System : Key And Key less Ignition Charging Time : 4 Hour Wheel Size And Wheel Type 10inch(Tubele...
Ather Energy ‘s 17th experience centre
E-scooters

Ather Energy ‘s 17th experience centre

Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ - ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది.ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైడ్ స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఏడాది ప్రారంభంలో ముంబై, పుణె, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, జైపూర్, తిరుచ్చి, విశాఖపట్నం, కోజికోడ్, ఇండోర్, నాసిక్ వంటి పలు నగరాల్లో కంపెనీ తన ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.Ather Energy రెండు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఇవి నగరంలో పోర్వోరిమ్,...
వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter
EV Updates

వెయ్యి న‌గ‌రాల‌కు Ola Electric Scooter

Ola Electric Scooter మార్కెట్‌లోకి విడుద‌ల కాకముంటే దానిపై అన్ని వ‌ర్గాల వినియోగ‌దారుల్లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది.  ఒక్క‌రోజులోనే ల‌క్ష‌కు పైగా Ola Scooter ను బుక్ చేసుకున్నారు.  డిమాండ్కు త‌గిన‌ట్లుగా వాహ‌నాల ఉత్ప‌త్తి కోసం సంవత్సరానికి 10 మిలియన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంద‌ని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం అత్యంత అధునాతనమైనదని, 3,000 కంటే ఎక్కువ AI- ఎనేబుల్ రోబోట్‌లు నిరంత‌రం శ్ర‌మిస్తున్నాయి. ఆగ‌స్టు 15 కోసం నిరీక్ష‌ణ‌ ఓలా ఎలక్ట్రిక్ తన Ola Electric Scooter కోసం భారతదేశంలోని 1,000 నగరాల నుంచి బుకింగ్స్ స్వీక‌రించిన‌టు్ల శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఆగష్టు 15 న విడుద‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్ ఈవెంట్‌పై అప్‌డేట్ చేస్తూ.. ఓలా CEO భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు, కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ సేవల‌ను మొదటి రోజు నుంచే భారతదేశమంతటా అందిస్తుందని తె...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..