Tag: electric three wheeler

Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు
EV Updates

Electric 3-wheelers : అయోధ్యలో ఇకపై ఎలక్ట్రిక్ ఆటోల పరుగులు, గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు

Ayodhya: రామ జన్మభూమి అయోధ్యలో క్లీన్, గ్రీన్ మొబిలిటీ కోసం కీలక ముందడుగు పడింది. ETO మోటార్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP)లో 500 Electric 3-wheelers (e3Ws) ను  నడిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈటో మోటార్స్ ఒక ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా యూపీలోని లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర,  గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో పెట్రోల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెట్టనున్నాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం e3Ws రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది.అయోధ్యలో  పర్యావరణ అనుకూలమైన Electric 3-wheelers ని ప్రవేశపెట్టడం  ద్వారా, ETO మోటార్స్ అయోధ్య నగర చారిత్రక ప్రాముఖ్యతను గౌరవించడమే కాకుండా స్థిరమైన, పరిశుభ్రమైన భవిష్యత్తుకు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణ అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాదు, కాలుష్యాన్ని తగ్గిం...
Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు
cargo electric vehicles

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

Bajaj Auto | బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. నవంబర్‌లో ఏకంగా 1,232 యూనిట్లను విక్రయించడాన్ని బట్టి ఈ వాహనాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతోంది. బజాజ్ ఇటీవల ప్రారంభించిన జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వాహనాలు, కార్గో మోడల్‌లు గత ఆరు నెలల్లో 3,314 యూనిట్లను విక్రయించాయి. నవంబర్‌లోని 1,232 యూనిట్లు విక్రయించి టాప్ టెన్ లో నిలిచింది బజాజ్ ఆటో..భారతదేశంలో ICE త్రీ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో.. ఏప్రిల్-అక్టోబర్ 2023లో 281,353 యూనిట్లను విక్రయించింది (90% పెరిగింది)  జూన్ 2023లో బజాజ్ RE E-Tec 9.0 ప్యాసింజర్ EV,  Bajaj Maxima XL కార్గో E-Tec 12.0 అనే రెండు ఉత్పత్తులతో జూన్‌లో  మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే 2023 నవంబర్ చివరి వరకు మొత్తం 3,314 యూనిట్లను విక్రయించింది.1,232 యూనిట్ల అమ్మకాలతో  కొద్ది నెలల్లోనే బజాజ్ ఆటో ఎనిమిదో స్థానంలో ...
బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?
E-scooters, Electric vehicles

బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న Bajaj Electric three wheeler దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం ఆటోబ‌జాజ్ ఆటో నుంచి మొట్ట‌మొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ వాహ‌నం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది.బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివ‌రాలు వెల్ల‌డించారు. వాణిజ్య వినియోగదారులకు స్థిరమైన, అనుకూల‌మైన‌ ప్రొడ‌క్ట్‌ల‌ను అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ Bajaj Electric three wheeler “FAME ఆమోదం పొందింది. అలాగే ARAI సర్టిఫికేషన్ కూడా మంజూరు అయింది. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.FY2025 నాటికి ...
250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler
cargo electric vehicles

250 కి.మీ రేంజ్‌తో Vicktor electric three-wheeler

స‌రికొత్త త్రీవీల‌ర్‌ను విడుద‌ల చేసిన Omega Seiki Mobility ఎక్స్‌షోరూం ధ‌ర రూ.5ల‌క్ష‌ల‌తో ప్రారంభంఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) తన కొత్త ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ electric three-wheeler.. Vicktor విడుద‌ల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు. ప్రభుత్వ సబ్సిడీ.. మొదటి 100 మంది వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.Vicktor electric three-wheeler  20 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.ఓపెన్, 2.క్లోజ్డ్. కస్టమర్‌లు తమ వ్యాపార అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు.9,999 బుకింగ్ మొత్తానికి Omega Seiki Mobility (OSM) డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక...
e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు
E-scooters

e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

రేంజ్‌, స్పీడ్‌, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV తయారీ ప‌రిశ్ర‌మ‌ల్లో e-Ashwa Automotive Private Limited ఒక‌టి.  తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఆటో విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఈ-ఆటో ధర రూ. 1,65,000/- (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). లాస్ట్-మైల్ మొబిలిటీని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా సరసమైనది, పర్యావరణ అనుకూలమైనదిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇ-ఆటో ప్రారంభంతో  EVలో ఉనికిని బలోపేతం చేయడానికి E-Ashwa  దాని ఎలక్ట్రిక్ 3-వీలర్ విభాగాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హెవీ స్టీల్ బాడీ ఇ-ఆటోలు లిథియం అయాన్ (3-4 గంటల ఛార్జింగ్ సమయం), లీడ్ యాసిడ్ బ్యాటరీలు (7-8 గంటల ఛార్జింగ్ సమయం) రెండింటిలోనూ రన్ అవుతాయి . ఈ వాహ‌నాలు స్కై బ్లూ, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అండ్ వైట్ వంటి విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటాయి. 90-100 కిమీల మైలేజీతో,  గరిష్టంగా 25 కిమీ...
ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్
cargo electric vehicles

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world's largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మెగా ఫ్యాక్టరీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని Omega Seiki Mobility (OSM ) తెలిపింది. ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కంపెనీ ఈక్విటీ. డెట్ ద్వారా మూలధనాన్ని కూడా సేకరిస్తుంది.త్వ‌ర‌లో ప్యాసింజ‌ర్ త్రీ వీల‌ర్ కొత్త మెగా ఫ్యాక్టరీ స...
35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్
E-scooters

35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్

omega Seiki  త్రీ వీలర్ల కోసం Log9 కంపెనీ తో ఒప్పందం లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీ Omega Seiki Mobility (OSM) అలాగే Log9 Materials దేశంలోని ప్ర‌ధాన నగరాలు/పట్టణాలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని కుదుర్చ‌కున్నాయి. Rage+ Rapid Electric Three Wheelers ల‌ను విస్త‌రించ‌డానికి ఈ రెండు కంపెనీలు ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేయ‌నున్నాయి. ఈ ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లు కేవలం 35 నిమిషాల్లో ఈ త్రీ-వీలర్‌ల బ్యాటరీలను చార్జ్ చేసే సామర్థ్యం క‌లిగి ఉంటాయి.లాస్ట్-మైల్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు  ఊహించిన డిమాండ్ కారణంగా OSM,  Log9  సంస్థ‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు ప్రకటించాయి. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.150 కోట్లు పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకు...
ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler
cargo electric vehicles

ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

Rage+ Rapid electric three-wheeler విడుద‌ల‌ Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌక‌ర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వ‌స్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ‌ భాగస్వామ్యంతో ఇటీవ‌ల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+ Rapid EVని ముందుకు తీసుకొచ్చింది. Rage+ Rapid EV కోసం రెండు రకాలైన వెరియంట్ల‌కు బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. అందులో మొద‌టిది Rage+ RapidEV ఓపెన్ క్యారియర్ హాఫ్ ట్రే (రాయితీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షలు). రెండోది Rage+ Rapid EV (రాయితీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99). వీటిని 10,000 ప్రీ-బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా బుకింగ్ చేసుకోవ‌చ్చు.ఈ త...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..