Bajaj Chetak 3202 | బజాజ్ నుంచి కొత్త వేరియంట్.. తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజీ… ధర, ఫీచర్లు ఇవే..
Bajaj Chetak 3202 | బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చేతక్ బ్లూ 3202 అని పిలవబడే ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా పేర్కొంది. ఇటీవలే విడుదలైన చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ కంటే రూ. 14,000 తక్కువ ధరకే విడుదల చేసింది. ఈ స్కూటర్ రాబోయే కొద్దిరోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కొత్త చేతక్ బ్లూ 3202…