Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Electric vehicle adoption

Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహ‌కాలు..

Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహ‌కాలు..

EV Updates
Electric vehicle adoption | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) స్వీకరణను వేగవంతం చేయడానికి, అలాగే దేశీయంగా ఈవీల‌ తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 1.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీక‌ర‌ణ కూడా పెరుగుతోంది. e-2W అమ్మకాలు FY24లో 17,52,406 యూనిట్లకు పెరిగాయి.JMK రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ తాజా నివేదిక ప్రకారం.. దేశంలో పెద్ద సంఖ్య‌లో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు అమ్మ‌కాలు జ‌రిగాయి. ఇది మొత్తం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మకాలలో ఇవే 94 శాతం ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 13న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS 2024), దేశవ్యాప్తంగా EVల స్వీకరణను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి మొత్తం రూ....