Electric vehicle Adoption | ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణకు కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు..
Electric vehicle adoption | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) స్వీకరణను వేగవంతం చేయడానికి, అలాగే దేశీయంగా ఈవీల తయారీని పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల అనేక కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 1.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీకరణ కూడా పెరుగుతోంది. e-2W అమ్మకాలు FY24లో 17,52,406 యూనిట్లకు పెరిగాయి. JMK రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ తాజా నివేదిక ప్రకారం…..