Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: electric vehicles news

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

E-bikes
Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.Okaya Ferrato Disruptor Electric Bike మే 2, 2024న ఆవిష్క‌రించ‌నుంది. అదే రోజున అధికారిక ధరలు కూడా వెల్లడించ‌నుంది. ఈ కొత్త‌ బైక్‌ను ఫెర్రాటో అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మొదటి 1000 మంది కొనుగోలుదారులు నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500తో బైక్‌ను ప్రీ-బుక్ చ...
EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Updates
EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది.వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ  పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త బుకింగ్‌ల ప్రవాహానికి దారితీసింది.పాన్ ఇండియా అంతటా 10 కోట్లకు పైగా ICE 2-వీలర్‌లు ఉన్న మార్కెట్‌లో.. ఆకర్షణీయమైన ప్రతిపాదనను అందించడం ద్వారా పెద్ద ఎత్తున తన మార్కెట్ ను పెంచుకోవాలని PURE EV లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్ఛేంజ్ క్యాంప్ (EV Exchange Program) లో, వినియోగదారులు వారు ఉపయోగించిన పాత ఎలక్ట్రిక్/పెట్రోల్ 2-వీలర్లను తీసుకువస...
Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..

Ather offers | ఏథర్ స్కూటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. కొద్ది రోజుల వరకే..

EV Updates
Ather offers|సంవత్సరం మరికొద్ది రోజులోనే రాబోతుంది. ఏడాది ముగిసిపోతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ వాహనాలను పెద్ద మొత్తంలో క్లియర్ చేసుకునేందుకు భారీగా ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ) తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ వినియోగదారులకు కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది.ఏథర్ ఎనర్జీ  (Ather Energy ) తన వినియోగదారులకు నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, ఉచిత వారంటీని అందించే ప్రోగ్రామ్ - 'ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్' పేరుతో offers ఆఫర్లను  ప్రకటించింది.Ather offers లో భాగంగా రూ. 6,500 వరకు నగదు ప్రయోజనాలతో సహా రూ. 24,000 వరకు డీల్‌లను అందిస్తుంది. ఇది 'ఏథెర్ ఎలక్ట్రిక్ డిసెంబర్' కార్యక్రమంలో భాగంగా రూ. 5,000తో పాటు అదనంగా రూ. 1,500 కార్పొరేట్ ఆఫర్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆఫర్‌లు ఏథర్ తీసుకొచ్చిన 450X మరియు 450Sలో 31 డిసెంబర్ 2023 వరకు చెల్లుబాటులో ఉం...
ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

EV Updates
దేశంలో ఈవీలకు భారీ డిమాండ్ electric vehicles sales 2023 : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజా రిటైల్ గణాంకాలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. ఫిబ్రవరి 2023లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అమ్మకాలు టూ వీలర్స్ 84%, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 86%, ఇ-త్రీ వీలర్స్ 87% అలాగే, ఇ-క‌మర్షియల్ వాహనాలు 13% పెరిగిన‌ట్లు (FADA పేర్కొంది. టూ వీలర్ అమ్మకాలు ఫిబ్రవరి 2022లో 35,709 యూనిట్ల కంటే రెట్టింపుగా ఈ ఏడాది 5,702 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే సంవ‌త్సం జనవరిలో విక్రయించిన 64,363 యూనిట్ల నుండి నెలవారీగా 2% ఎక్కువగా న‌మోద‌య్యాయి. Ola, TVS, Ather, Hero Electric, Ampere కంపెనీల వాహ‌నాలు మొదు వ‌రుస‌లో ఉన్నాయి....