Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Tag: electric vehicles

e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

E-scooters
రేంజ్‌, స్పీడ్‌, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV తయారీ ప‌రిశ్ర‌మ‌ల్లో e-Ashwa Automotive Private Limited ఒక‌టి.  తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఆటో విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఈ-ఆటో ధర రూ. 1,65,000/- (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). లాస్ట్-మైల్ మొబిలిటీని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా సరసమైనది, పర్యావరణ అనుకూలమైనదిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇ-ఆటో ప్రారంభంతో  EVలో ఉనికిని బలోపేతం చేయడానికి E-Ashwa  దాని ఎలక్ట్రిక్ 3-వీలర్ విభాగాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హెవీ స్టీల్ బాడీ ఇ-ఆటోలు లిథియం అయాన్ (3-4 గంటల ఛార్జింగ్ సమయం), లీడ్ యాసిడ్ బ్యాటరీలు (7-8 గంటల ఛార్జింగ్ సమయం) రెండింటిలోనూ రన్ అవుతాయి . ఈ వాహ‌నాలు స్కై బ్లూ, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అండ్ వైట్ వంటి విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటాయి. 90-100 కిమీల మైలేజీతో,  గరిష్టంగా 25 కిమీ...
Fireproof Batteries వ‌స్తున్నాయి…

Fireproof Batteries వ‌స్తున్నాయి…

EV Updates
అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన చేసిన విష‌యం తెలిసిందే. గత నెలలో DT 3000 అనే స‌రికొత్త Electric scooter విడుద‌ల చేసి దూకుడుగా ముందుకెళుతోంది.కోమాకి ఆపరేషన్స్ హెడ్ సుభాష్ శర్మ మాట్లాడుతూ..Fireproof Batteries (ఫైర్ ప్రూఫ్ బ్యాటరీల కోసం) మేము పేటెంట్ పొందే ప్రక్రియలో ఉన్నాము" అని చెప్పారు.గత కొన్ని రోజు...
పుణే న‌గ‌రానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు

పుణే న‌గ‌రానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు

Electric vehicles
పుణే న‌గ‌రానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు ప్రజా రవాణా కోసం పుణెలో ఓలెక్ట్రా తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సుల‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అంకితం చేశారు. ఈ సందర్భంగా అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్ డిపో, ఛార్జింగ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. డీజిల్ వినియోగాన్నినివారించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించాలని ఆయన దేశానికి విజ్ఞప్తి చేశారు. ఒలెక్ట్రా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్ర‌ప‌థాన కొన‌సాగుతోంది. ప్రస్తుతం పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) కోసం పూణేలో 150 బస్సులను నడుపుతోంది. సూరత్, ముంబై, పూణే, సిల్వస్సా, గోవా, నాగ్‌పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్‌లలో కూడా ఓలెక్ట్రా విజయవంతంగా ఎలక్ట్రిక్ బస్సును న‌డిపిస్తోంది. కొత్త olectra 150 ఎలక్ట్రిక్ బస్సుల ప్ర‌వేశంతో పూణే నగర వాసులు ఎయిర్ కండిషన్డ్, శబ్దం లేని ప్ర...
బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?

Electric vehicles
ఇండియాలో త‌యారైన తొలి భారీ ఎల‌క్ట్రిక్ ట్ర‌క్ rhino 5536 కిలోమీట‌ర్ ప్ర‌యాణానికి కేవ‌లం రూ.ప‌దే..గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్ర‌క్ rhino 5536 ఎన్నోవిశేషాల‌ను క‌లిగి ఉంది.  అత్యంత శ‌క్తివంత‌మైన ఈ రినో 5536 ట్ర‌క్ మ‌న ఇండియాలోనే రూపుదిద్దుకుంది.  రినో ట్ర‌క్ 60 టన్నుల బ‌రువు ఉంటుంది. ప‌వ‌ర్‌ఫుల్ బ్యాట‌రీతో ప‌రుగులు పెడుతుంది. ఇందులో 483 బిహెచ్‌పి ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు. అలాగే 276 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది. అత్యాధునిక ఫీచ‌ర్లు. సింగిల్ చార్జిపై 200-300 కిలోమీటర్లు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ పేర్కొంది. ఫుల్‌లోడ్‌తో సుమారు 300కిలోమీట‌ర్లు, లోడ్ లేకుండా సుమారు 400కిలోమీట‌ర్లు వెళ్తుంది.16కేవీ ఫాస్ట్ చార్జ‌ర్ సాయంతో ఈ వాహ‌నం బ్యాట‌రీని కేవ‌లం గంట‌లోనే ఫుల్ చార్జ్ చేయ‌వ‌చ్చ...