ElectriExpo 2024 | హైదరాబాద్ లో ఆగస్టు 29 నుంచి ఎలక్ట్రిఎక్స్‌పో 2024
ElectriExpo 2024 | హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) 100కి పైగా ఎలక్ట్రిక్ బ్రాండ్‌లను ఒకే గొడగు కిందకు తీసుకు వచ్చింది. ‘పవరింగ్ ప్రోగ్రెస్-పయనీరింగ్ టుమారో: ఇగ్నైటింగ్ ఛేంజ్’ థీమ్‌తో ఆగస్టు 29 నుంచి 31 వరకు ఎలక్ట్రిఎక్స్‌పో 2024ను నిర్వహించేందుకు సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (SETA) సన్నాహాలు చేస్తోంది.SETA నిర్వహిస్తున్న ఈ ఎలక్ట్రిఎక్స్‌పో 2024.. ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, పరికరాల కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శన కావడంతో, ఇందులో…