1 min read

Ethanol News: BPCL నుండి దేశవ్యాప్తంగా 4,279 ఇథనాల్ పెట్రోల్ స్టేషన్లు

Ethanol News | దేశవ్యాప్తంగా సుస్థిరమైన రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, గ్రీన్ మొబిలిటీని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) తన E20 ఫ్యూయల్ స్టేషన్లను  విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది  . E20 పెట్రోల్ అంటే (20% ఇథనాల్ మిళితం) 20% అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమం, 80% మోటారు గ్యాసోలిన్ కలిపి E20  పెట్రోల్ గా తయారుచేస్తారు  BPCL యొక్క E20 నెట్‌వర్క్ 4,279 […]

1 min read

Biofuel | బ‌యో ఫ్యూయ‌ల్.. భవిష్యత్ లో మానవ మనుగడకు ఇదే తప్పనిసరి..

What is Biofuel? | బ‌యో ఫ్యూయ‌ల్.. బయోమాస్ లేదా మొక్కలు, జంతువుల వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాల నుంచి త‌యారవుతుంది. శిలాజ ఇంధనాలు ఏర్ప‌డ‌డానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కానీ ఈ బ‌యో ఫ్యూయ‌ల్ పునరుత్పాదక వనరుల నుంచి త్వరగా ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయ లేదా పునరుత్పాదక ఇంధనాలు అని కూడా పిలిచే ఈ జీవ ఇంధనాలు, సంప్రదాయ పెట్రోలియం ఇంధనాల కంటే ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌వి.. ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో అనుకూల‌మైన‌వి. కార్ ఇంజిన్‌లో జీవ ఇంధనాలు […]

1 min read

Ethanol 100 | ఐదు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ 100 ఫ్యూయల్.. కొత్త రకం పెట్రోల్ తో ఉపయోగాలు ఇవే..

Ethanol 100 : పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనమైన ‘ఇథనాల్ 100’ (E100)పై  ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈమేరకు ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ (IOCL) అవుట్‌లెట్ లో  ‘ఇథనాల్ 100’ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 12,000 అవుట్‌లెట్లలో ఈ-20 ఇంధనం అందుబాటులో ఉందన్నారు. IOCL కు చెందిన  183 రిటైల్ అవుట్‌లెట్‌లు ఇక నుంచి Ethanol 100 ని విక్రయిస్తాయి. ఏప్రిల్ 15 నాటికి, 400 […]