1 min read

డెలివరీకి సిద్ధమైన Bounce Infinity E1 electric scooter

Bounce Infinity E1  డెలివరీలు ఎప్ప‌టినుంచంటే.. భారతదేశంలో Bounce Infinity E1 electric scooter (బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్) ఉత్పత్తి ప్రారంభమైంది. డెలివరీలు ఈనెల 18, 2022న ప్రారంభమవుతాయి. బ్యాటరీ, ఛార్జర్‌తో క‌లిసి ఈ Electric scooter ధ‌ర రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్). బెంగళూరు ఆధారిత బైక్ రెంటల్ స్టార్టప్.. Bounce ఇటీవల భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే.. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ […]

1 min read

EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

దేశ‌వ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణ‌లో 48 EV స్టేష‌న్ల ఏర్పాటు   దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24) […]

1 min read

Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

Ev sales 162% పెరిగాయ్‌.. భార‌త‌దేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో  మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు […]

1 min read

ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

భారతదేశంలోని రోడ్లు ఆకుప‌చ్చ‌గా మారుతున్నాయి. ఇది మొక్క‌ల పెంప‌కం వ‌ల్ల కాదు.. రోడ్ల‌కు రంగు వేయ‌డం కూడా కాదు.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles ) అమ్ముడ‌వుతున్నాయి. ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణ స‌హిత, కాలుష్య‌ర‌హిత ర‌వాణా వ్య‌వ‌స్థ పురోగ‌మిస్తోంది. ఒక విధంగా ఇది గ్రీన్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ది బెటర్ ఇండియా సంస్థ భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్న ఐదు […]

1 min read

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

Komaki DT 3000 electri oic scooter: Komaki కంపెనీ మార్చి 25న త‌న హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.  ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. . ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. దీని ధర సుమారు రూ.1.15ల‌క్ష‌లు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంద‌ని అంచ‌నా కాగా Komaki DT 3000 చిత్రాలను […]

1 min read

2022 MG ZS EV విడుద‌లైంది.. ధ‌ర, ఫీచ‌ర్లు ఇవిగో

  MG మోటార్ ఇండియా త‌న రెండో ఎల‌క్ట్రిక్ కారు 2022 ZS EV ని విడుదల చేసింది. MG కంపెనీ త‌న మొద‌టి ఎల‌క్ట్రిక్ కారు ZS EV ని 2019లో విడుద‌ల చేయ‌గా, ఇప్పుడు ఈ వాహ‌నానికి చాలా మార్పులు చేసి 2022 ZS EV తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో రెండు వేరియంట్‌లు ఉన్నాయి. మొద‌టిది ఎక్సైట్ ( Excite) రెండోది ఎక్స్‌క్లూజివ్( Exclusive). 2022 ZS EV ధరలు రూ. 21.99 లక్షల […]

1 min read

హైద‌రాబాద్‌లో Battery Swap Station

HPCL, RACEnergy భాగ‌స్వామ్యంతో ఏర్పాటు Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జ‌ట్టు క‌ట్టింది. ఈ రెండు సంస్థ భాగ‌స్వామ్యంతో హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను బుధ‌వారం ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్ వాహ‌నాల కోసం వీటిని న‌గ‌ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), […]

1 min read

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa           One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ “ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే […]