Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Ev sales

Top 10 electric scooters: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

Top 10 electric scooters: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

EV Updates
Top 10 electric scooters  : 2023 నవంబర్ లో మొత్తం 91,172 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. జూన్ 2023లో సబ్సిడీ తగ్గింపు తర్వాత ఈ సంవత్సరంలో ఈ నవంబర్ లోనే అత్యధికంగా నెలవారీ విక్రయాలు నమోదయ్యాయి. E2W విభాగం గత నెలలో మొత్తం 19% వృద్ధిని కనబరిచింది. భారతదేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు Top 10 electric scooters : నవంబర్ 2023లో కూడా ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ లీడర్ స్థానాన్ని కొనసాగించింది. దీని తర్వాత వరుసగా TVS మోటార్స్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, ఆపై గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఉన్నాయి. మొదటి 6 స్థానాలు గత నెలలోనే ఉన్నాయి.ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్.. Bgauss Auto Pvt Ltd చేతిలో ఓడిపోయి 8వ స్థానానికి పడిపోయింది. Lectrix Okaya EV Pvt Ltd చేతిలో ఓడిపోయి 10వ స్థానానికి చేరింది. మరోవైపు Wardwizard Innovations 11వ స్థానానికి ఎగబాకింది, తద్వారా టాప్ 10 పనితీరు కనబరిచిన కంపెన...
మూడు నెల‌ల్లోనే 2.78ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్

మూడు నెల‌ల్లోనే 2.78ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్

E-scooters, EV Updates
దేశంలో భారీగా పెరుగుతున్న విక్ర‌యాలు 2-78 lakh evs registered : 2023 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో భారతదేశంలో 2.78 ల‌క్ష‌ల‌ కంటే ఎక్కువ EVలు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర‌మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021లో 3,29,808 నుండి 2022 నాటికి 10,20,679కి పెరిగింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు దేశంలో 2.78 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు.ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు వాహన్ పోర్టల్‌కు మారే ప్రక్రియలో ఉన్నాయని, అందువల్ల EV రిజిస్ట్రేషన్‌పై వారి డేటా పాక్షికంగా చేర్చబడిందని, తెలంగాణ, లక్షద్వీప్ డేటా పోర్టల్‌లో అందుబాటులో లేదని గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు.పోర్టల్‌లోని డేటా ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ 2021ల...
2.50లక్షలు దాటిన Okinawa electric scooters అమ్మకాలు

2.50లక్షలు దాటిన Okinawa electric scooters అమ్మకాలు

EV Updates
Okinawa electric scooters : ఒకినావా భారతదేశంలో 2.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల మైలురాయిని సాధించింది ఈ కంపెనీ రాజస్థాన్‌లోని తన తయారీ కర్మాగారం నుండి 2,50,000వ యూనిట్, ప్రైజ్ ప్రోను విడుదల చేసింది.భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన ఓకినావా ఆటోటెక్ తాజాగా 2.5 లక్షల విక్రయ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ విజయానికి గుర్తుగా రాజస్థాన్‌లోని అత్యాధునిక తయారీ ప్లాంట్ నుండి కంపెనీ తన 2,50,000వ యూనిట్, ప్రైజ్ ప్రో ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఒకినావా 2015లో భారత మార్కెట్లో తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఒకినావా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ రిడ్జ్‌ను 2017లో భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 540కి పైగా 3S (సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్) టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. ఒ...
ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు పైపైకి

EV Updates
దేశంలో ఈవీలకు భారీ డిమాండ్ electric vehicles sales 2023 : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తాజా రిటైల్ గణాంకాలు ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. ఫిబ్రవరి 2023లో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అమ్మకాలు టూ వీలర్స్ 84%, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 86%, ఇ-త్రీ వీలర్స్ 87% అలాగే, ఇ-క‌మర్షియల్ వాహనాలు 13% పెరిగిన‌ట్లు (FADA పేర్కొంది. టూ వీలర్ అమ్మకాలు ఫిబ్రవరి 2022లో 35,709 యూనిట్ల కంటే రెట్టింపుగా ఈ ఏడాది 5,702 యూనిట్లకు చేరుకున్నాయి. ఇదే సంవ‌త్సం జనవరిలో విక్రయించిన 64,363 యూనిట్ల నుండి నెలవారీగా 2% ఎక్కువగా న‌మోద‌య్యాయి. Ola, TVS, Ather, Hero Electric, Ampere కంపెనీల వాహ‌నాలు మొదు వ‌రుస‌లో ఉన్నాయి....
Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

EV Updates
Ev sales 162% పెరిగాయ్‌..భార‌త‌దేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో  మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు.ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు 238 శాతం, బస్సుల విక్రయాలు 1,250 శాతం చొప్పున ఐదు రెట్లకు పైగా పెరిగాయని ఆయన వెల్ల‌డించారు.ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో మొత్తం 10,95,746 Ev sales (ఎలక్ట్రిక్ వాహనాలు) నమోదయ్యాయని, 1,742 ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి లోక్‌సభకు తెలిపారు.బ్యాటరీ మార్పిడి విధానం గురించి గడ్కరీ మాట్లాడుతూ..  మొత్తం 85 శాతం లిథియం ఐరన్ బ్యాటరీని భారతదేశంలోనే త...