ev scooter
టీవీఎస్ నుంచి మరో రెండు ఈవీ స్కూటర్లు..
New TVS EV | TVS మార్చి 2025 నాటికి మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మొత్తం 1.27 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది, దీని ద్వారా రూ. 1,600 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జించింది. New TVS EV: టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోందనిTVS మోటార్ డైరెక్టర్, CEO, KN రాధాకృష్ణన్ ఇటీవల ప్రకటించారు. […]
Ola Electric Service | ఓలా ఈవీ స్కూటర్ ఓనర్లకు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండవు..
డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service | బెంగళూరు : ఓలా స్కూటర్ ఓనర్లకు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి నడుం బిగించింది. వినియోగదారులకు హైక్లాస్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది. ‘నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్’ […]
Bajaj Chetak 2903 | బజాజ్ నుంచి 123కిమీ మైలేజీ ఇచ్చే మరో కొత్త ఈవీ స్కూటర్ వస్తోంది.
Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో తన ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెలల వ్యవధిలోనే కొత్తకొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మిగతా కంపెనీలకు దడ పుట్టిస్తోంది. అయితే కొత్తగా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది. చేతక్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ […]
TVS iQube EV Scooter | పెట్రోల్ స్కూటర్లను తలదన్నేలా.. టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్..
TVS iQube EV Scooter | టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి ఇది సాధారణ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఇది ఆకట్టకునే ఫీచర్లను ఇందులో చూడవచ్చు. మొత్తం పనితీరు కూడా చాలా బాగుంటుంది. ఈ ఇ-స్కూటర్ గరిష్టంగా 80kmph వేగంతో, మల్టీ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ స్కూటర్ ఎక్స్ షోరూం ధరలు TVS iQube 2.2 kWh రూ. 1,17,630. TVS iQube Standard రూ.1,46,996, TVS iQube […]
Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..
Piaggio Electric Scooter | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి. ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ […]
TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..
TVS iQube S vs Ola S1X+ | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుదల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్, TVS వంటి ప్రధాన కంపెనీలు కేవలం సింగిల్ వేరియంట్ ను మాత్రమే తీసుకువచ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు […]