Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Ev under 1 lakh

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ ఎంట్రీ లెవల్ వేరియంట్ వచ్చేసింది. ధర ఎంతంటే..?

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ ఎంట్రీ లెవల్ వేరియంట్ వచ్చేసింది. ధర ఎంతంటే..?

E-scooters
ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన ఎంట్రీ వేరియంట్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త ధరలను ప్రకటించింది. ఈ స్కూటర్ ను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి భారీగా ధరను తగ్గించేసింది. ప్రస్తుతం ఏథర్ 450S స్కూటర్ (Ather 450S price) ను బెంగళూరులో రూ. 1,09,000 ప్రారంభ ధరతో అలాగే ఢిల్లీలో రూ. 97,500 ధరకు అందిస్తోంది. ఏథర్ 450S ఎలక్ట్రిక్ సూటర్ సవరించిన ధరల గురించి వ్యాఖ్యానిస్తూ, ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్ నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించడానికి ఏథర్ దూకుడుగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ డిమాండ్ ను తీర్చడానికి, మేము ఈ త్రైమాసికంలో దాదాపు 100 రిటైల్ టచ్ పాయింట్ లను ప్రారంభించామని చెప్పారు. మొత్తం టచ్ పాయింట్ లను 350 వరకు తీసుకొచ్చామని తెలిపారు. దీంతో పాటు, తాము ఎంట్రీ-లెవల్ స్కూటర్ అయిన ఏథర్ 450Sని చాలా తక్కువ ధర...
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

E-scooters
Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు.భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ రంగంలో మంచి డిమాండ్‌ను తీసుకొని వస్తున్నాయి. తాజాగా తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదలైంది.ఈవీ మార్కెట్లోనే తొలి సారిగా సీ- త్రూ గ్లాస్‌ బాడీ వర్క్‌తో ట్రాన్స్‌పరెంట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రైమోను మహారాష్ట్రకు చెందిన Jithendra EV Tech సంస్థ  ప్రవేశ పెట్టింది..  విక్రయానికి అందుబాటులోకి వస్తే ఇదే మొదటి ట్రాన...