Harithamithra Telugu News

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world’s largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్ […]

Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

Ev sales 162% పెరిగాయ్‌.. భార‌త‌దేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో  మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు […]

ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

భారతదేశంలోని రోడ్లు ఆకుప‌చ్చ‌గా మారుతున్నాయి. ఇది మొక్క‌ల పెంప‌కం వ‌ల్ల కాదు.. రోడ్ల‌కు రంగు వేయ‌డం కూడా కాదు.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles ) అమ్ముడ‌వుతున్నాయి. ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణ స‌హిత, కాలుష్య‌ర‌హిత ర‌వాణా వ్య‌వ‌స్థ పురోగ‌మిస్తోంది. ఒక విధంగా ఇది గ్రీన్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ది బెటర్ ఇండియా సంస్థ భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్న ఐదు […]

ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..

దేశంలో కొన్నాళ్లుగా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న క్ర‌మంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడ‌కం పెరుగుతోంది.  ఈవీల‌పై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి.  గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, సూరత్, పూణె, అహ్మదాబాద్, […]

Harley-Davidson electric cycle

ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం Harley-Davidson ఈ సంవత్సరం తరువాత రెట్రో- ఇన్‌స్పైర్డ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హార్లే-డేవిడ్సన్ నుంచి రాబోతున్న మొదటి ఎలక్ట్రిక్ సైకిల్ .. S1(సీరియ‌ల్ 1) మోష్/ట్రిబ్యూట్ ఇ-సైకిల్‌. ఇప్పుడు పరిమిత సంఖ్యలో ఈ సైకిళ్ల‌ను విక్రయిస్తుంది. సీరియల్ 1 గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడింది. ఇది పాత త‌రం సైకిల్ లా క‌నిపించేలా ఈ ప్రోటోటైప్ ఇ-సైకిల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. సీరియల్-1 సుమారు 650 వ్యక్తిగత యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates