Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: ev

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Electric cycles
భారతదేశంలో Decathlon Rockrider E-ST100 ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 తో విడుదలైంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 42 Nm గరిష్ట టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్‌లలో ఒకటైన డెకాథ్లాన్ ఈ రాక్‌రైడర్ E-ST100 సైకిల్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కాగా మొదటి దశలో కంపెనీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్  బన్నెరఘట్ట రోడ్‌లోని మూడు స్టోర్లలో ఈ-సైకిళ్ల  150 యూనిట్లను పరిచయం చేసింది. కొత్త Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 గా నిర్ణ‌యించారు. Decathlon Rockrider E-ST100 electric cycle స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Rockrider E-ST100 42 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 250W వెనుక హబ్ మోటార్‌తో అమర్చబడి ఉంది. ఇది గంట‌కు 25 ...
ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

EV Updates
భారతదేశంలోని రోడ్లు ఆకుప‌చ్చ‌గా మారుతున్నాయి. ఇది మొక్క‌ల పెంప‌కం వ‌ల్ల కాదు.. రోడ్ల‌కు రంగు వేయ‌డం కూడా కాదు.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles ) అమ్ముడ‌వుతున్నాయి. ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణ స‌హిత, కాలుష్య‌ర‌హిత ర‌వాణా వ్య‌వ‌స్థ పురోగ‌మిస్తోంది. ఒక విధంగా ఇది గ్రీన్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ది బెటర్ ఇండియా సంస్థ భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలతో మాప్ ను త‌యారు చేసింది. దేశంలో ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర  రాష్ట్రాల్లో ఇటీవ‌ల కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు విప‌రీతంగా పెరిగాయి.యూపీలో 2,55,700 ఢిల్లీలో 1,25,347 కర్ణాటకలో 72,544 బీహార్‌లో 58,014 మహారాష్ట్రలో 52,506 ఈవీ రిజిస్ట్రేషన్లు జ‌రిగాయి.https://youtu.be/_x...
eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

eBikeGo హైస్పీడ్ స్కూట‌ర్ వ‌చ్చేసింది..

E-scooters
eBikeGo సంస్థ రగ్డ్ ఎలక్ట్రిక్ 'మోటో-స్కూటర్' ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ స్కూట‌ర్ ప్రారంభ ధ‌ర రూ .79,999. ప్రభుత్వ సబ్సిడీలను వర్తింపజేసిన తర్వాత ధర తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాహ‌న‌ డెలివరీలు నవంబరు 2021 లో ప్రారంభం కానున్నాయి. టాప్ స్పీడ్ 70కి.మి eBikeGo ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ లొ 3kW మోటార్‌ను పొందుప‌రిచారు. ఇది గంట‌కు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇది రెండు వెర్షన్‌లలో అందుబాటులొ ఉంటుంది. అవి G1 మరియు G1+, ఎక్స్ షోరూం ధరలు వ‌రుస‌గా రూ. 79,999 మరియు రూ .99,999.అయితే ఈ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల్లో FAME II సబ్సిడీ, కానీ రాష్ట్ర సబ్సిడీ చేర్చబడలేదు. eBikeGo రగ్డ్ ఎల‌క్ట్ర‌క్ స్కూట‌ర్ కోసం ప్రీ-బుకింగ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో www.rugged.bike ప్రారంభించబడ్డాయి. ముందుగా రూ .499 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. సింగిల్ చార్జిపై 160కి.మి రేంజ్‌ ఇది డిటాచ‌బుల్ బ్యాట‌రీలు 2 ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు