Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Tag: free corrent

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకోండిలా..

Solar Energy
PM Surya Ghar Yojana: కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు గాను ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు మంత్రివర్గం గత గురువారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫిబ్రవరి 13న ఈ పథకాన్ని ప్రారంభించారు.ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు అలాగే పర్యావరణ అనుకూలమైన సోలార్ విద్యుత్ వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం సూర్యఘర్ యోజన ను ప్రకటించింది. ఈ పథకంలో సోలార్ ప్యానెళ్లు బిగించుకునేవారికి భారీగా సబ్సిడీలను ప్రకటించింది. దాంతోపాటు బ్యాంకు రుణాలను కూడా అందిస్తోంది. ఈ పథకం 1 kW విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ సిస్టమ్‌కు రూ.30,000 సబ్సిడీ, 2 kW సిస్టమ్‌కు రూ.60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన సోలార్ వ్యవస్థక...