స్టైలిష్ లుక్‌తో Indie e-scooter
సింగిల్ చార్జ్‌పై 120కి.మి.
43లీటర్ల బూట్ స్పేస్ దీని ప్రత్యేకంబెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie e-scooter) ను ప్రదర్శించింది. ఇది స్కూటర్లలో SUV అని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌లు చేసుకోవచ్చు. ఈ -స్కూటర్ ధర 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) కంపెనీ ప్రస్తుతం FAME II సబ్సిడీ కోసం దరఖాస్తు చేసింది.
కంపెనీ ప్రకారం ఈ-స్కూటర్ బెంగుళూరులోని దాని R&D ఫెసిలిటీలో డిజైన్-ఫస్ట్ విధానం ద్వారా రూపొందించబడింది. 55-లీటర్ల అతిపెద్ద స్టోరేజ్ స్థలం (43 లీటర్ బూట్ స్పేస్, 12 లీటర్ గ్లోవ్ బాక్స్) వంటి అనేక ప్రత్యేక లక్షణాలతో Indie e-scooter ను డిజైన్ చేశారు. ఇ-స్కూటర్ 6.7kW గరిష్ట శక్తిని కలిగి ఉంది. ఇది గరిష్టంగా 90kmph వేగంతో దూసుకుపోగలదు. 4kWh బ్యాటరీ సాయంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 12...