honda activa
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..
Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుంది యాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. యాక్టివా ఎలక్ట్రిక్: […]
Honda Activa ఈవీ స్కూటర్స్ బుకింగ్‌లు ప్రారంభం..
Honda Activa EV : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2025ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కంపెనీ ఇటీవల విడుదల చేసిన హోండా Activa e, హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. Activa e కోసం బుకింగ్‌లు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని ఎంపిక చేసిన అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్‌లోని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో QC1ని రిజర్వ్ చేసుకోవచ్చు. […]
Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..
Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్ మరికొద్దిరోజుల్లో మన ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూటర్ లోని ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగదారుల అసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అయితే […]
Honda Activa | హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యేది అప్పుడే..
Honda Activa EV | భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, కంపెనీ CEO, Tsutsumu Otani దీనిపై స్పందిస్తూ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 2025లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. మరోవైపు దేశంతో హోండా యాక్టీవా (Honda Activa) కు ఉన్న క్రేజ్ అంతాయింతా కాదు.. యాక్టీవాను కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ గా తీసుకువస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. […]
వచ్చే ఏడాదిలో హోండా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
Honda EV Map -2024 ఇదే.. Honda electric scooters : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా (Honda) భారత మార్కెట్‌లో తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. కంపెనీ వచ్చే ఏడాది దేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. 2030 నాటికి ఒక మిలియన్ వార్షిక EV ఉత్పత్తిని చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్ కోసం తన EV రోడ్‌మ్యాప్‌ను వెల్లడించింది. EV రంగంలోకి […]