Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Hyundai kona

ఇండియాలో Top 5 electric cars ఇవే..

ఇండియాలో Top 5 electric cars ఇవే..

Electric cars
Top 5 electric cars : మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది ద‌శ‌లోనే ఉంది. ఎల‌క్ట్రిక్ కార్లు ధ‌ర‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్య‌ధికంగా అమ్ముడైన  Top 5 electric cars  లిస్టును ఇప్పుడు ప‌రిశీలిద్దాం.Tata Nexon EV : 9,111 యూనిట్లు Tata Nexon EV 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన Top 5 electric cars లో ప్రథమ స్థానంలో  నిలిచింది. CY2021లో టాటా నెక్సాన్ ఈవీ 9,111 యూనిట్లు అమ్ముడ‌య్యాయి. టాటా Nexon EV 129 hp శక్తి, 245 Nm టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. 30.2kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ఇది ఒక్కో ఛార్జీకి 312 కిమీల రేంజ్‌ను అందిస్తు...