Tag: india

Green Buildings |  గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?
Environment

Green Buildings | గ్రీన్ బిల్డింగ్స్ అంటే ఏమిటీ? దేశంలో వీటికి ఇస్తున్న ప్రోత్సాహకాలేంటీ..?

ఆరోగ్యంతోపాటు ఆహ్లాదకరం.. పర్యావరణ హితం వర్టికల్‌ గార్డెన్‌ కాన్సెప్ట్ తో భారీ భవన నిర్మాణాలుGreen Buildings | హైదరాబాద్‌ : భారీ భవంతులు, అపార్ట్ మెంట్లతో కాంక్రీట్‌ జంగిల్ లా అంతరించిన మహా నగరాల్లో.. కొన్నిచోట్ల చూడ్డానికి పచ్చని చెట్టు కూడా కనిపించదు.. నిలబడానికి కాస్త నీడ కూడా దొరకదు.. అయితే ఉన్నంత స్థలంలో చిన్నచిన్న మొక్కలు, చెట్లు పెంచుకునేందు ప్రజలు ముందుకు వస్తున్నారు. మిద్దెతోటకు, టెర్రస్ గార్డెన్ పేరుతో మొక్కలు పెంచుకొని మురిసిపోతున్నారు. వీటితో ఆరోగ్యంతోపాటు ఆహ్లాదానికి పెద్దపీట వేస్తున్నారు. నగరవాసులు అభిరుచిమేరకు హరిత భవనాలు కూడా మన హైదరాబాద్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొత్తగా విస్తరిస్తున్న వర్టికల్‌ గార్డెన్‌ కాన్సెప్ట్ లు అందర్నీ బాగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు బిల్డర్లు సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ తోపాటు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ తె...
Solar Energy : మనదేశంలో సౌరశక్తి పరిస్థితి ఎలా ఉంది. సోలార్  పవర్ కోసం ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి..?
Solar Energy

Solar Energy : మనదేశంలో సౌరశక్తి పరిస్థితి ఎలా ఉంది. సోలార్ పవర్ కోసం ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి..?

solar energy | ఒక గంటలో భూమికి అందిన సూర్యకాంతి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 2015 పారిస్ ఒప్పందానికి అనుగుణంగా గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు అరికట్టాలి. భారతదేశం ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలను నెరవేర్చడానికి సౌరశక్తి చాలా ముఖ్యమైనది. భారతదేశంలో సౌర శక్తి సామర్థ్యం 2010లో 10 MW కంటే తక్కువ నుండి, భారతదేశం గత దశాబ్దంలో గణనీయమైన PV (photovoltaic) సామర్థ్యాన్ని పెంచింది. 2022 నాటికి 50 GW పైగా సాధించింది. 2030 నాటికి, భారతదేశం సుమారు 500 GW పునరుత్పాదక ఇంధన శక్తిని పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.ఇది 2030 వరకు ప్రతీ సంవత్సరం 30 GW సౌర సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారతదేశం యొక్క ప్రస్తుత సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం సంవత్సరానికి 15 GWకి పరిమితం చేయబడింది. మిగిలినది దిగుమతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..