1 min read

EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ‌‌ – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది. టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ […]