1 min read

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల […]