లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ
Joy e-bike offers : భారతదేశంలో ‘జాయ్ ఇ-బైక్’ (Joy e-bike) బ్రాండ్ తో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది. 2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క…
