Harithamithra Telugu News

1 min read

Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఏది బెస్ట్‌.. ?

Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూట‌ర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుద‌ల చేయ‌గా , TVS మోటార్స్‌ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను […]

1 min read

లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

Joy e-bike offers : భారతదేశంలో ‘జాయ్ ఇ-బైక్’ (Joy e-bike) బ్రాండ్ తో  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు  కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది. 2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క […]

1 min read

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్  పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air,  Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు […]

1 min read

New Electric Scooters | త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఓ లుక్కేయండి..

New Electric Scooters | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి. కలవరపెడుతున్న కాలుష్యం కారణంగా ప్రజల్లో  పర్యావరణ అనుకూల రవాణాపై  దృష్టి పెడుతున్నారు. ఆటోమొబైల్ మార్కెట్ లో EV లకు డిమాండ్ పెరుగుతుండడంతో  అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.  2024లో భారతీయ రోడ్లపైకి అనేక Scooters స్కూటర్లు రానున్నాయి. మార్కెట్ లోకి రాబోయే  కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఒక లుక్కేయండి.. Lectrix EV LXS G 3.0 […]

1 min read

Electric Scooters | త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Electric Scooters | భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత జనాదరణ పొందుతున్నాయి.. చాలా స్కూటర్లు అందుబాటు ధరలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, రాయితీలు, అలాగే పర్యావరణ అనుకూల రవాణాపై  పెరుగుతున్న అవగాహన డిమాండ్ కారణంగా.. అనేక ద్విచక్ర వాహన తయారీదారులు రాబోయే కొద్ది సంవత్సరాలలో తమ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. FAME II సబ్సిడీల తగ్గింపుతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు మార్కెట్లో మరింత సరసమైన స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇందులు […]

1 min read

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది. ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates