Harithamithra Telugu News

రూ.69,000లకే కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ విడదల.. అబ్బురపరిచే ఫీచర్లతో వచ్చేసింది…

Komaki Flora electric scooter : ధ్యతరగతి వినియోగదారుల కోసం కొమాకి ఈవీ కంపెనీ  Komaki Electric Flora పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ అప్ డేట్ చేసి తక్కువ ధరలకే విడుదల చేసింది. Flora ఒక Lithium Ion Ferro Phosphate (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిని స్కూటర్ నుంచి విడదీసి చార్జింగ్ పెట్టుకునే వీలు ఉంటుంది. అపార్ట్ మెంట్లలో ఉండేవారు దీన్ని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది, అయితే పూర్తి […]

500 కిలోల సరుకులను ఈజీగా మోసుకెళ్తుంది.. ఫ్యామిలీ, వాణిజ్య అవసరాలకోసం కొత్త ఈవీ

Komaki : భారత మార్కెట్లో ఇటీవ‌ల కాలంలో స‌రికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి. తాజాగా కొమాకి (Komaki సంస్థ  Komaki XGT CAT 3.0 పేరుతో  ఇ-లోడర్‌ను విడుదల చేసింది.  అయితే ఇది మూడు చక్రాల స్కూటర్‌. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం.. భారత్‌లో ఈవీ  మార్కెట్‌ శరవేగంగా దూసుకుపోతోంది. తక్కువ రవాణా ఖర్చు కోసం  ఈవీల వైపు ప్రజలు మొగ్గుచూస్తుండడంతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో మార్కెట్ కు అనుగుణంగా  పలు […]

Fireproof Batteries వ‌స్తున్నాయి…

అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్ […]

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

Komaki DT 3000 electri oic scooter: Komaki కంపెనీ మార్చి 25న త‌న హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.  ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. . ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. దీని ధర సుమారు రూ.1.15ల‌క్ష‌లు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంద‌ని అంచ‌నా కాగా Komaki DT 3000 చిత్రాలను […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates