మార్కెట్ యార్డుల్లో ‘జీరో బిజినెస్’ చేస్తే లైసెన్సులు రద్దు..
Zero Business in Market Yards : తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుట్టమైన చర్యలు తీసుకుంటోంది. బుధవారం మార్కెటింగ్, మార్క్ఫెడ్ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లలో జరుగుతున్న అక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం: మార్కెట్ యార్డుల్లో లైసెన్సులు కలిగి ఉండి, ఎలాంటి…
