Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: MG Comet EV

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

charging Stations
MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో  500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.  500 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా బలమైన EV పర్యావరణ వ్యవస్థను సృష్టించే MG ఛార్జ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లినట్లయిందని చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా మెరుగుపరచడం, కేవలం ఛార్జర్‌లు మాత్రమే మరిన్ని వినూత్న కార్యక్రామలు చేపడతామని తెలిపారు.MG...
టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

టాటా టియాగో EV, MG కామెట్ EVకి పోటీగా రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

Electric cars
Renault Kwid EV | ఇటీవల యూరప్ లో కనిపించిన Dacia Spring ఆల్-ఎలక్ట్రిక్ కారు త్వరలో అంతర్జాతీయ మార్కెట్‌లలో Renault Kwid EVగా రీబ్రాండ్ చేయవచ్చని  తెలుస్తోంది. వాస్తవానికి, ఇది భారతదేశంలో విక్రయిస్తున్న రెనాల్ట్ క్విడ్ పెట్రోల్-ఆధారిత డాసియా స్ప్రింగ్ కు ఎలక్ట్రిక్ వెర్షన్    రెనాల్ట్ 2020 ఆటో ఎక్స్‌పోలో Kwid EV  కాన్సెప్ట్‌ను కూడా ప్రదర్శించింది.  అయితే ఈ Dacia Spring EV త్వరలోనే రెనాల్ట్ క్విడ్ EV గా భారతదేశానికి  వస్తుదని సమాచారం. ఇదే నిజమైతే రెనాల్ట్ ఈవీ టాటా టియాగో EV తోపాటు MG కామెట్ EV వంటి ఎంట్రీ-లెవల్ EVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.  రెనాల్ట్ Kwid EV దాని సమీప ప్రత్యర్థులతో ఎలా పోటీ ఇవ్వగలదో ఒకసారి చూడండి.. Renault Kwid EV పవర్‌ట్రెయిన్ స్పెక్స్ Kwid EV 26.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఒక ఛార్జ్‌పై 230 కిమీ (WLTP) వరకు రేంజ్ ని అందిస్తుంది. దీని ప్రకారం..  టి...
Tata EVs prices cut | టాటా నెక్సాన్, టియాగో ఈవీలపై  ఏకంగా  రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్

Tata EVs prices cut | టాటా నెక్సాన్, టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్

Electric cars
Tata Nexon Tiago EV prices | ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  టాటా మోటార్స్ Nexon EV,  Tiago EV లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ప్రస్తుతం, రెండు మోడళ్ల ప్రారంభ ధరలను వరుసగా రూ. 25,000 మరియు రూ. 70,000 తగ్గించింది . టాటా మోటార్స్ ప్రకారం, ఇటీవలి కాలంలో బ్యాటరీ సెల్ ధరలు తగ్గడం వల్ల ఈ డిస్కౌంట్లను లాభాపేక్ష లేకుండా నేరుగా  వినియోగదారులకు అందిస్తోంది. Tata  Nexon, Tata Tiago EV మోడళ్లకు ధర తగ్గింపు ఉన్నప్పటికీ, Tata Motors ఇటీవల ప్రవేశపెట్టిన పంచ్ EV ధరలను మాత్రం తగ్గించలేదు.  ఎందుకంటే ఇది ఇప్పటికే  తగ్గిన బ్యాటరీ ధరల్లోనే లాంచ్ అయింది.  అలాగే, టిగోర్ EV ధరల్లో కూడా మార్పు లేదని కంపెనీ వెల్లడించింది.Tiago EV  సమీప ప్రత్యర్థి  అయిన  MG Comet EV  ధర కూడా ఇటీవలే రూ. 1.40 లక్షల వరకు తగ్గించింది.   ఈ నేపథ్యంలో. మార్కెట్ లో అమ్మకాలను పెంచడానికి టాటా మోటార్స్ కూడా ధరలు తగ్గించ...
Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Electric cars
Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG Comet EV: రూ. 7.98 లక్షలు – రూ. 9.98 లక్షలు MG మోటార్ గత సంవత్సరం కాంపాక్ట్ 3-డోర్ల కామెట్‌ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ZS EV తర్వాత ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ మైక్రో ఎలక్ట్రిక్ హాచ్ బ్యాక్ ..42 bhp, 110 Nm టార్క్ అవుట్‌పుట్‌తో 17.3 kWh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ARAI ప్రకారం, కామెట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కి.మీ వరకు రేంజ...
2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric cars
Top electric car launches in 2023 | 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పలు ఆసక్తికర ఆవిష్కరణలకు వేదికైంది. ఇది భారతదేశంలో EVలపై పెరుగుతున్న డిమాండ్‌ ను ఇది ప్రతిబింబిస్తుంది.   వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త ఈవీలు ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం విడుదల చేసిన కొత్త EVలను ఒకసారి చూద్దాం. మహీంద్రా XUV400 Top electric car launches in 2023 : XUV300 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ అయిన మహీంద్రా XUV400 లాంచ్‌తో 2023 సంవత్సరం ప్రారంభమైంది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెండు బ్యాటరీ ఆప్షన్ల (EC మరియు EL )తో వస్తుంది. అ 34.5 kWh యూనిట్, 39.4 kWh యూనిట్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా సింగిల్ చార్జిపై  375 కిమీ , 456 కిమీ. ఆసక్తికరంగా.. ఈ రెండు యూనిట్లు 150 bhp , 310 Nm టార్క్ నుఉత్పత్తి చేస్తాయి. ఇది టాటా నెక్సాన్‌ ఈవీకి గట్టి పోటీ ఇస్తుంది. హ్య...
విడుద‌ల‌కు సిద్ధ‌మైన MG Comet EV

విడుద‌ల‌కు సిద్ధ‌మైన MG Comet EV

Electric cars
ఈనెల 19న లాంచ్‌కు స‌న్నాహాలు MG Comet EV launch : MG మోటార్ ఇండియా (MG Motor India ) ఏప్రిల్ 19న భారతదేశంలో MG కామెట్ EV (MG Comet EV) ని విడుదల చేయనుంది. అయితే, కంపెనీ భారతదేశంలోని తన ప్లాంట్ నుండి కారు మొదటి ఉత్పత్తి మోడల్‌ను విడుదల చేస్తున్నందున ఈ ఎల‌క్ట్రిక్ కారు కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. మొదటి యూనిట్ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ నుండి విడుదల చేయబడింది. కొత్త EV ధర రూ.10లక్షల లోపు అవకాశం ఉంది.MG Comet EV ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన GSEV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. మినీ కారు పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించ‌బ‌డింది. MG ప్లాట్‌ఫారమ్ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. వులింగ్ చైనా (Wuling ) లో ఇతర GSEV-ఆధారిత వాహనాలను విక్రయిస్తోంది. ఇది అత్యంత విజయవంతమైన మోడల్‌లలో ఒకటిగా నిలిచింది. MG మోటార్ ప్రకారం, కంపెనీ ఇప్పటివరకు 1 మిలియన్ యూనిట్లకు పైగా...
టెస్టింగ్ ద‌శ‌లో MG Comet EV

టెస్టింగ్ ద‌శ‌లో MG Comet EV

Electric cars
MG సంస్థ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ వాహనం MG Comet EV భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఇప్పుడు గురుగ్రామ్ (Gurugram) లో ఈ వాహ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Comet EV స్పెసిఫికేష‌న్స్‌.. Comet EV ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వాహనం. దీని ధర సుమారు రూ. 10 లక్షలు ఉండ‌వ‌చ్చు. భారతదేశంలో టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3 లకు గ‌ట్టిపోటీ ఇవ్వ‌నుంది. కామెట్ EV అనేది వులింగ్ ఎయిర్ EV రీబ్యాడ్జ్ వెర్షన్. ఇది భారతదేశంలో MG కంపెనీకి సంబంధించి రెండవ పూర్తి ఎలక్ట్రిక్ వాహ‌నంగా నిల‌వ‌నుంది. ఇది భారతదేశంలో ఏప్రిల్ 2023లో ప్రారంభిస్తార‌ని భావిస్తున్నారు.MG కామెట్ 25kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంది. 38 bhp ఎలక్ట్రిక్ మోటారుతో ముందు చక్రాలను ఎన‌ర్జీని ఇస్తుంది. . కాంపాక్ట్ ఈ వాహ‌నాన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కిమీ మైలేజీని క్లెయిమ్ చే...
MG నుంచి త్వరలో పొట్టి ఎల‌క్ట్రిక్ కారు..

MG నుంచి త్వరలో పొట్టి ఎల‌క్ట్రిక్ కారు..

E-scooters, Electric cars
MG Comet EV :  సింగిల్ చార్జిపై 150 కిలోమీటర్ల మైలేజీ! ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం MG తన రాబోయే స్మార్ట్ ఎల‌క్ట్రిక్ కారు Comet ప్రకటించింది. ఇది కేవలం 2,900mm పొడవు క‌లిగి Tiago EV, Citroen eC3 కంటే చిన్నదిగా ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం వంటి స‌మ‌స్య‌ల‌కు MG Comet EV చ‌క్క‌ని పరిష్కారమని కంపెనీ పేర్కొంది. బ్రాండ్ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఖర్చులను త‌గ్గిస్తాయి. MG Comet EV స్పెసిఫికేషన్స్ కామెట్ EV కేవలం 2.9 మీ పొడవు మాత్రమే ఉంటుందని అంచనా. దీంతో ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత పొట్టి కారుగా అవతరిస్తుంది. వాహనం డిజైన్ దాని చైనీస్ మోడ‌ల్ వులింగ్ ఎయిర్ EVని పోలి ఉండే అవకాశం ఉంది. దీని అర్థం MG కామెట్ EV 2,100mm వీల్‌బేస్‌తో బాక్సీ టాల్ బాయ్ డిజైన్‌ను క‌లిగి లోపలి భాగంవిశాలంగా ఉంటుంది. ...