Mg zs ev
MG Motor India : ఎంజీ మోటార్ శతాబ్ధి ఉత్సవాలు.. MG comet EV పై భారీ డిస్కౌంట్..
MG Motor India : MG మోటార్ ఇండియా వావ్ ఆఫర్‌తో 100 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది. కార్ల కొనుగోలుదారులను ఆహ్లాదపరిచడంపై దృష్టి సారించింది. దాని 2024 శ్రేణి మోడళ్లకు వావ్ ధరలను పరిచయం చేస్తోంది. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం MG ZS EV, MG Comet EV , MG Hector, MG Gloster వంటి వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవలే MG ZS EV ఎగ్జిక్యూటివ్ అనే కొత్త ట్రిమ్‌ను కూడా పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని […]
MG ZS EV 5000 యూనిట్లు సేల్
లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల పై భారతీయ ఆటో కొనుగోలుదారుల్లో క్రేజ్ పెరుగుతోంది. దీని కారణంగా ఈ EV వాహనాలు భారీగా అమ్ముడవుతున్నాయి. దీనికి నిదర్శనంగా, ఇటీవల బ్రిటిష్ మోటరింగ్ బ్రాండ్ మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా భారీ మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కంపెనీ తన ఆల్-ఎలక్ట్రిక్ SUV – ZS EV దేశంలో 5000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. ZS EV ప్రస్తుతం ప్రతి నెలా 1,000 కంటే ఎక్కువ రిజర్వేషన్‌లను నమోదు చేసుకుంటోంది. […]
ఇండియాలో Top 5 electric cars ఇవే..
Top 5 electric cars : మనదేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. అయినప్పటికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది దశలోనే ఉంది. ఎలక్ట్రిక్ కార్లు ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన Top 5 electric cars లిస్టును […]