Wednesday, December 4Lend a hand to save the Planet
Shadow

Tag: New Bajaj Freedom model

CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..

CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..

E-scooters
Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో నెలవారీ విక్రయాలలో లక్ష మార్కును దాటగలదని తెలిపారు. క్లీన్ ఎనర్జీ ఆఫర్లు బజాజ్ ఆటో కూడా వచ్చే నెలలో ఇథనాల్ ఆధారిత టూవీలర్, త్రీవీలర్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో CNG వాహనాన్ని విడుదల చేయాలని భావిస్తోంది. బజాజ్ ఆటోలో క్లీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో గురించి రాజీవ్ బజాజ్ వివరిస్తూ, మాట్లాడుతూ 125 సిసి సెగ్మెంట్‌లో బజాజ్ ఫ్రీడమ్ దూసుకుపోనుంది. . క్ల...