1 min read

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు. కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ […]

1 min read

Odysse Vader | డిసెంబర్‌లో మరో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ వస్తోంది…

Odysse Vader : భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా  ముంబైకి చెందిన EV స్టార్టప్ రాబోయే తన  వాడర్ (Vader ) ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది AIS-156 బ్యాటరీ టెస్టింగ్‌తో సహా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుంచి ధ్రువీకరణ పొందిందని కంపెనీ ప్రకటించింది. Odysse  కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ ను ఈ ఏడాది డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి […]