Harithamithra Telugu News

Monday, February 16Lend a hand to save the Planet
Shadow

Tag: Okaya faast

Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
ఎల‌క్ట్రిక్ వాహ‌నాల బ్యాట‌రీల త‌యారీలో గుర్తింపు పొందిన Okaya  Electric ఎల‌క్ట కంపెనీ ఇటీవ‌ల గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఎక్స్‌పో 2021లో భారతదేశంలో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Faast ను విడుదల చేసింది. తాజాగా కొత్త ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోళ్ల ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల‌ను తెరిచింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి లేదా వారి సమీపంలోని ఒకాయ EV డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని ధ‌ర ఎక్స్-షోరూమ్ (రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి)తో రూ. 89,999గా నిర్ణ‌యించారు. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేష‌న్ విష‌యానికొస్తే కొత్త Okaya Faast గరిష్టంగా గంట‌కు 60-70 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో 4.4 kW లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీని వినియోగించారు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..