ola s1
500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా
దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్ అవతరణ 9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్ Ola Electric Experience Centre : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ […]
Ather 450X Price Drop: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ తగ్గింపు
Ather 450X Price Drop : Ather Energy తన వేరియంట్ 450X ధరలను భారీగా తగ్గించింది. తగ్గించిన ధరలకు అనుగుణంగా అందులో కొన్ని ఫీచర్లను కూడా తొలగించింది. అత్యాధునిక ఫీచర్లు కావల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరలను పరిశీలిస్తే 450X ధర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X […]
Ola electric వాహనాలపై భారీ డిస్కౌంట్
మార్చి 31 వరకు ఆఫర్ బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola Electric తన ఓలా S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌లను విడుదల చేసింది. Ola electric S1, Ola S1 Pro పై రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. కంపెనీ సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలపై ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లు మార్చి 12, 2023 వరకు చెల్లుబాటులో ఉంటాయి. Ola electric S1, S1 Pro: […]
డిసెంబర్ లో Ola Electric offers
Ola Electric offers : బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌లను విడుదల చేసింది. కంపెనీ Ola S1 Pro పై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను, అలాగే దాని ఇ-స్కూటర్‌లపై ఇతర ప్రయోజనాలను 2022 చివరి వరకు పొడిగించింది. ఓలా ఎలక్ట్రిక్ ‘ఏ డిసెంబర్ టు రిమెంబర్’ లాగానే మార్కెటింగ్ చేస్తోంది. అంతే కాకుండా ఫైనాన్సింగ్ స్కీమ్స్, రిఫరల్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది. […]
Ola Electric నుంచి తొలి హైపర్‌చార్జర్
Ola S1, S1 Pro Scooter డెలివరీల కంటే ముందే ఆవిష్కరణ Ola Electric : దేశంలో ఈవీ రంగ సంచలనం ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన మొదటి హైపర్‌చార్జర్‌ను ఆవిష్కరించింది. ఓలా కంపెనీ యొక్క Ola S1 and S1 Pro electric scooters డెలివరీలకు ముందే ఫాస్ట్ ఛార్జర్ ప్రారంభించడం విశేషం. ఈ ఆవిష్కరణపై ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ ఇటీవల ట్విట్టర్‌లో ప్రస్తావించారు. అతను తన ఓలా స్కూటర్ నడిపిన తర్వాత […]