Tag: Ola S1 price

Ola Electric  | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు.. ఏప్రిల్ లో 34,000 యూనిట్ల అమ్మకాలు
E-scooters

Ola Electric | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు.. ఏప్రిల్ లో 34,000 యూనిట్ల అమ్మకాలు

Ola Electric |  ఏప్రిల్ 2024లో 52% మార్కెట్ (EV 2W segment ) వాటాతో 2W EV విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఏప్రిల్ నెలలో 34,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి రికార్డు నమోదు చేసింది.  ఏప్రిల్లో భారతదేశంలో అమ్ముడైన ప్రతి రెండు 2W EVలలో ఒకటి Ola S1 ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.బెంగళూరు: ఏప్రిల్ 2024లో EV 2W విభాగంలో 52% మార్కెట్ (EV 2W segment) వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. దేశంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. ఈ నెలలో కంపెనీ 34,000 రిజిస్ట్రేషన్‌లను (ప్రభుత్వ వాహన పోర్టల్ ప్రకారం) నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 54% Y-o-Y వృద్ధిని నమోదు చేసింది.ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ..  “2W EV విభాగంలో మా మార్కెట్ వాటా 52% మార్కును అధిగమించడ...
New Bajaj Chetak vs Ola S1| అప్ డేట్ అయిన బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎస్1 లో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు
E-scooters

New Bajaj Chetak vs Ola S1| అప్ డేట్ అయిన బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా ఎస్1 లో ఏది బెస్ట్.. పూర్తి వివరాలు

New Bajaj Chetak vs Ola S1 | బజాజ్ ఆటో ఇటీవలే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. సరికొత్త ఫీచర్లతో చేతక్ అర్బేన్, ప్రీమియం వేరియంట్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధరలు ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.. అప్ డేట్ అయిన బజాన్ ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు Ather 450, Ola S1, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. అయితే బజాజ్, ఓలా రెండూ కూడా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన EV బ్రాండ్‌లు. స్పెసిఫికేషన్ల పరంగా Ola S1 ఎయిర్. S1 ప్రో మోడళ్లలో ఉన్న పోలికలు తేడాల పరిశీలిద్దాం. వాటిని బట్టి ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. బజాజ్ కొత్త వేరియంట్లు ఎలా ఉన్నాయి..? బజాజ్ చేతక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది అందులో ఒకటి అర్బేన్, రెండోది ప్రీమియం. ఈ రెండు స్కూటర్లు ఆల్-మెటల్ బాడీలో నిర్మితమై క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మెటల్ బాడీక...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..