1 min read

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

Ola Electric launches Biggest Ola Season Sale |  ద‌స‌రా, దీపావ‌ళి ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ ‘BOSS – బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్’ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS – బిగ్గెస్ట్ ఓలా […]

1 min read

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 […]

1 min read

Ola Service Center | 500వ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా.. దేశవ్యాప్తంగా ఉచిత హెల్త్ చెకప్ లు..

Ola Electric తన నెట్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేసుకుంటోంది. తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో 500వ సర్వీస్ సెంటర్ (Ola Service Center)ని ప్రారంభించింది. కేరళలో  ఓలా కంపెనీకి ఇదే అతిపెద్ద సర్వీస్ సెంటర్. ఈ సందర్భంగా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ఉచిత స్కూటర్ హెల్త్ చెకప్‌ను ప్రకటించింది. బెంగళూరు/కొచ్చి : దేశవ్యాప్తంగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు కేరళలోని కొచ్చిలో తన 500వ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్తగా […]

1 min read

గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా

Ola Electric extends price reduction | బెంగళూరు:  ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..  ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరో నెలరోజుల వరకు పొడిగించింది.  మాస్ ఎలక్ట్రిఫికేషన్ కోసం #EndICEAge ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై INR 25,000 వరకు ధర డిస్కౌంట్ ఆఫర్ ను గత నెలలో ప్రకటించగా దానిని  మార్చి నెలాఖరు వరకు  పొడిగించింది కాగా ఈ ఆఫర్ కింద […]

1 min read

Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి త‌న ప్ర‌సంగంలో “యాహీ సమయ్ హై, స‌హి సమయ్ హై” అని అన్నారు. ఆయన  మాటలు వేరే సందర్భం కోసం అన్న‌ప్ప‌టికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు స‌రిగ్గా స‌రిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ‌హుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి […]

1 min read

Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..

Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో  ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే..  కంపెనీ తన […]

1 min read

Ola Electric Festival offers: గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ ఫై రూ.20,000 డిస్కౌంట్.. ఇంకా మరెన్నో..

రూ. 15,000 విలువైన Ola Electric Festival offers  బెంగళూరు: దేశవ్యాప్తంగా  పండగ ఆఫర్ కింద ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు INR 15,000 వరకు విలువైన అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఇది జనవరి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్‌లలో S1 Pro మరియు S1 Air కొనుగోలుపై ₹6,999 వరకు విలువైన ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ, రూ. 3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ తో పాటు ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. Ola […]

1 min read

Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.

40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యం గరిష్టంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించిన ఓలా బెంగళూరు: డిసెంబర్‌లో 30,219 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి, EV 2W విభాగంలో (వాహన్ పోర్టల్ ప్రకారం) 40% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 74% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఇది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో […]

1 min read

Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) త‌న “ఓలా ఎస్1 ప్రో” (Ola S1 Pro ) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ రోజు ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటే..  ఓలా మాత్రం ధరలను పెంచి కస్టమర్లకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. 2022 మార్చి 18న చివరి వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే […]