One Moto
హైదరాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియన్స్ సెంటర్
హైదరాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియన్స్ సెంటర్ బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV తయారీ సంస్థ .. One Moto.. భారత దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వన్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వయంగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. EVలపై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ హబ్‌ని […]
One Moto వినియోగదారులకు శుభవార్త
రోడ్ సైడ్ అసిస్టెంట్ కోసం Global Assure ఒప్పందం బ్రిటన్‌కు చెందిన One Moto India సంస్థ తన వినియోగదారులకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందించేందుకు Global Assure అనే కంపెనీతో ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఎలక్ట్రిక్ బైక్ ఎక్కడైనా బ్రేక్‌డౌన్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో One Moto ఇండియన్ కస్టమర్‌లకు 24×7 సపోర్టును అందించడానికి Global Assure ముందుకు వచ్చింది. ఏయే సేవలంటే.. వాహనం లాగడం, ఫ్లాట్ టైర్ మరమ్మతు/మార్పు, ఆన్‌సైట్ రిపైర్‌మరమ్మతు, కీ లాకౌట్ […]