Monday, November 4Lend a hand to save the Planet
Shadow

Tag: One moto experience center

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

EV Updates
హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV త‌యారీ సంస్థ .. One Moto.. భార‌త‌ దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వ‌న్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉంటుంది. EVల‌పై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. https://youtu.be/uK0I5zf7nnYఎక్స్‌పీరియ‌న్స్ హబ్‌ని ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో ఇండియా వ్యవస్థాపకుడు / ప్రమోటర్ మహమ్మద్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. ``కస్టమర్ EVల గురించి తెలుసుకోవాలి. పూర్తి సమాచారంతో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉత్పత్తి నాణ్యతను అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో మేము ఎక్స్‌పీరియన్స్ హబ్‌ను ప్రారంభి...