ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాంట్
Omega Seiki Mobility కర్ణాటకలో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world’s largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించనున్నారు. ఏటా ఒక మిలియన్…
