passenger vehicles
మార్చి 5న BYD Seal EV లాంచ్.. దీని ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..
BYD Seal India launch | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ BYD Auto తన ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈమేరకు భారతదేశంలో మూడవ మోడల్.. Seal ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ను మార్చి 5న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా BYD India లైనప్‌లో ఇప్పటికే Atto 3 SUV, e6 MPV వాహనాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ సీల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇటీవల చెన్నై శివార్లలోని రహదారులపై పరీక్షించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.. […]
MG Motor India : ఎంజీ మోటార్ శతాబ్ధి ఉత్సవాలు.. MG comet EV పై భారీ డిస్కౌంట్..
MG Motor India : MG మోటార్ ఇండియా వావ్ ఆఫర్‌తో 100 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది. కార్ల కొనుగోలుదారులను ఆహ్లాదపరిచడంపై దృష్టి సారించింది. దాని 2024 శ్రేణి మోడళ్లకు వావ్ ధరలను పరిచయం చేస్తోంది. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం MG ZS EV, MG Comet EV , MG Hector, MG Gloster వంటి వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవలే MG ZS EV ఎగ్జిక్యూటివ్ అనే కొత్త ట్రిమ్‌ను కూడా పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని […]
Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..
Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు. మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ […]
Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..
Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు కియ ‘MyKia’ యాప్‌లో “K-Charge” అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు) స్టాటిక్, ఛార్జ్‌జోన్, […]