Pure eTryst 350 E-bike వచ్చేసింది..
ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియన్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ.. ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్…