Rajya Sabha MP J Santosh Kumar
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్‌ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలోమొక్కలు నాటడం ద్వారా మాజీ ఎంపీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు . వారు కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. నా జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను […]