1 min read

Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

Ola Electric : బెంగళూరు, డిసెంబర్ 19, 2024: భారతదేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన #SavingsWalaScooter ప్రచారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇది ప్రతి భారతీయ ఇంటికి EVలను మరింత చేరువ చేయడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేసింది. Ola Electric తన సేల్స్‌, స‌ర్వీస్‌ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 25న 4000 కి విస్తరించ‌నుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా EV పంపిణీ వేగవంతమైన రోల్ అవుట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది. 3200+ కొత్త స్టోర్‌లతో దాని ప్రస్తుత […]

1 min read

Bajaj Chetak EV | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?

Bajaj Chetak EV | బజాజ్(Bajaj Auto) కొత్త చేతక్‌ను ఇటీవ‌లే రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్ )తో విడుదల చేసింది. అయితే చేతక్‌తో, బజాజ్ కొన్ని ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను జోడించింది. ఈ మార్పులు కొత్త బజాజ్ చేతక్ పాత మోడల్ నుంచి ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ మరింత వివరంగా చూడండి. Bajaj Chetak EV — New vs old కొలతలు : కొత్త చేతక్ దాని ఛాసిస్ ను పున‌రుద్ధ‌రించింది. ఫలితంగా 80mm పొడవైన వీల్‌బేస్ […]

1 min read

bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..

Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. జనవరి 2020లో […]

1 min read

New Chetak Electric Scooter : ఈవీ అభిమానులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త‌ బ‌జాజ్ చేత‌క్ వ‌స్తోంది?

New Chetak Electric Scooter | ప్ర‌ముఖ ద్విచ‌క్ర‌వాహ‌న సంస్థ బ‌జాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎల‌క్ట్రిక్ వాహ‌న మార్కెట్ లోకి ప్ర‌వేశించింది. ప్రారంభంలో ఈ చేత‌క్ ఈవీని ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్ర‌మంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బ‌జాజ్‌ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మ‌రో కొత్త మోడ‌ల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.రోజువారీ ర‌వాణా […]

1 min read

Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..

Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మ‌రికొద్దిరోజుల్లో మ‌న ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూట‌ర్ లోని ఫీచ‌ర్ల‌ను కంపెనీ వెల్ల‌డించింది. యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగ‌దారుల అస‌రాల‌కు అనుగుణంగా రూపొందించ‌బ‌డ్డాయి. అయితే […]

1 min read

ZELIO Ebikes : సరికొత్త ఈవీ స్కూటర్ లాంచ్.. సింగిల్ చార్జిపై 100కి.మీ మైలేజీ

ZELIO Ebikes, : ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ZELIO Ebikes, త‌న స‌రికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ X-MEN 2.0 ని నవంబర్ 12న విడుదల చేయడానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ లో-స్పీడ్ స్కూటర్ ప్రతి ఛార్జ్‌కు 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. X-MEN 2.0 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ గ‌తంలో వ‌చ్చిన X-MEN మాదిరిగానే క‌నిపిస్తుంది. అయితే కొత్త వెర్ష‌న్ వెర్షన్ పనితీరు, డిజైన్ రెండింటిలోనూ అనేక అప్ డేట్ ల‌ను క‌లిగి ఉంది. విద్యార్థులు, ఆఫీస్‌ ఉద్యోగులు, ఇతర […]

1 min read

Ola BOSS Offer | ఓలా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌పై డిస్కౌంట్ ఆఫ‌ర్ల కొన‌సాగింపు

Ola BOSS Offer | బెంగళూరు : భారతదేశంలో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ (BOSS) క్యాంపేయిన్ ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ని ప్రకటించింది. Ola Electric నేతృత్వంలో అక్టోబర్ 2024లో ఎల‌క్ట్రిక్‌ టూవీలర్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. EV పరిశ్రమకు ఇది బూస్టింగ్ అనే చెప్ప‌వ‌చ్చు. కాగా ఓలా ఎల‌క్ట్రిక్ ఇప్పుడు ‘BOSS ఆఫ్ ఆల్ సేవింగ్స్’ లో భాగంగా ఇప్పుడు Ola S1 కొనుగోలుపై […]

1 min read

Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?

Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది. ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ […]

1 min read

72 hours Rush | ఓలా S1 ఈవీ స్కూటర్లపై రూ.25 వేల డిస్కౌంట్ రూ.30 వేల వరకు ప్రయోజనాలు

బెంగుళూరు : భారత్ లో అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్’ ఆఫర్లలో భాగంగా దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అతిపెద్ద ఓలా సీజన్ సేల్ క్యాంపేయిన్ 72 గంటల రష్‌ (72 hours Rush)ని ప్రకటించింది. ఈ ఆఫ‌ర్ కింద‌ కొనుగోలుదారులు ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై రూ.25,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. కొనుగోలుదారులు ఈ ఆఫ‌ర్ల‌ను 31 అక్టోబర్, 2024 వరకు […]