Shivraj Singh Chouhan
రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త పథకాలు – New Agriculture Schemes
దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ పథకాలు ప్రారంభం New Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకాల లక్ష్యం. రైతులు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు […]
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్‌పుట్‌ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని […]
Palm Oil | పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Palm Oil | హైదరాబాద్ : పామాయిల్ రైతులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పామ్ ఆయిల్ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో […]
PM Modi | వాతావరణాన్ని తట్టుకోగల 109 విత్తన రకాల విడుదల
Climate Resilient Seed Varieties | వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు, రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకోగల జీవసంబంధమైన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను విడుదల చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)అభివృద్ధి చేసిన ఈ రకాల్లో 34 క్షేత్ర పంటలు, 27 ఉద్యాన పంటలతో సహా 61 పంటలు ఉన్నాయి. ఢిల్లీలోని పూసా క్యాంపస్‌లోని మూడు ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రాలలో […]