1 min read

ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ .. రెండింటిలో ఏది బెస్ట్ ?

Ola S1 Pro Plus vs Simple One | సింపుల్ ఎనర్జీ అప్‌డేట్ చేసిన తన సింపుల్ వన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేయడంతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత హీటెక్కింది. కొత్త EV మెరుగైన రేంజ్, పనితీరును అందిస్తుంది. ఇది దాని పోటీదారులకు నిద్రలేని రాత్రులను ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన సింపుల్ వన్ ఈవీ.. కొత్త ఓలా S1 ప్రో ప్లస్‌తో పోటీ పెడితే ఏది ఉత్తమమో […]

1 min read

Longest Range Electric Scooters | భారత్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇదే..

Longest Range Electric Scooters : భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు వృద్ధి చెందుతోంది.  వినియోగదారులను ఆకట్టుకునే మైలేజీ, స్పీడ్ తో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ప్రజల్లో  ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ పై అవగాహన పెరుగుతుండడంతో  భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించేవి, హైస్పీడ్ తో వెళ్లే స్కూటర్ల గురించి తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో   ఈవీ మార్కెట్లో కూాడా అనేక ఆప్షన్లు  ఉన్నాయి. Longest Range […]

1 min read

Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్‌షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్‌లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి […]

1 min read

Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..

సింపుల్ వన్‌ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక  రేంజ్‌ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి  కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్‌ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం, […]

1 min read

Brisk EV : సింగిల్ చార్జిపై ఏకంగా 333కి.మి రేంజ్

భార‌తీయ స్టార్ట‌ప్ ఘ‌న‌త‌ సింగిల్ చార్జిపై అత్య‌ధిక రేంజ్ ఇచ్చే సింపుల్ వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు పోటీగా హైద‌రాబాద్ స్టార్ట‌ప్ Brisk EV త్వ‌ర‌లో లాంగ‌ర్ రేంజ్ ఈవీని తీసుకొస్తోంది. Brisk EV Electric Scooter ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 333కి.మి రేంజ్ ఇస్తుంది. త్వ‌ర‌లో డెలివ‌రీలు ప్రారంభం కానున్న సింపుల్ వ‌న్ (Simple One) ఈవీ రేంజ్ 300కి.మి ఉంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎలక్ట్రో-మొబిలిటీ, మైక్రో-మొబిలిటీ పై ప్రజలు ఎక్కువ ఆసక్తిని […]