Tuesday, January 28Lend a hand to save the Planet
Shadow

Tag: Solar Panel Installation

Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

Solar news | పూర్తి సోలార్ గ్రామంగా ఖమ్మం జిల్లా సిరిపురం ఎంపిక.. ఇక అక్కడ విద్యుత్ చార్జీలు ఉండవు..

E-scooters, Solar Energy
Solar news | సుస్థిర ఇంధన విధానాలు, సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపిక చేశారు. టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీ ఆర్‌ఈడీసీఓ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల వావిళ్ల, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సురేందర్‌తో కలిసి గ్రామాన్ని ఇటీవల సందర్శించారు.ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్థులతో కలిసి వివరించారు. గ్రామంలో 1,039 మంది గృహ వినియోగదారులు, 520 మంది  వ్యవసాయ వినియోగదారులు (రైతులు) ఉన్నారు. కాగా గృహ వినియోగదారులకు సంబంధించి సర్వే పూర్తయింది. ఇప్పటివరకు దాదాపు 50 శాతం వ్యవసాయానికి సంబంధించి విద్యత్ వినియోగంపై  సర్వే చేశారు. మిగిలినవి వచ్చే మూడు రోజుల్లో పూర...
 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

 Solar Panel Installation | నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ ..! సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో ఉద్యోగాలు..

Solar Energy
Solar Panel Installation | దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అనేక పథకాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి 'PM సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం ‘(Surya Ghar Muft Bijli Yojana) ' ఇది మీ విద్యుత్ బిల్లును సున్నాకి తగ్గిస్తుంది. అంతే కాదు, దాని సహాయంతో ఇంట్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మీరు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. సౌర విద్యుత్ పథకం అనేది భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకం. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2024న ప్రారంభించారు. ఈ పథకం కింద, గృహాలు వారి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి రాయితీలు అందిస్తుంది. సోలార్ ప్యానెళ్ల (Solar Panels) ధరలో 40% వరకు సబ్సిడీ వర్తిస్తుంది. ఈ పథకం భారతదేశ వ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ య...
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..