Home » solar system
solar villege Kondareddypalli

Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిప‌ల్లి.. ఇంటింటి సర్వే షురూ..

Kondareddypalli | రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న స్వ‌గ్రామ‌మైన కొండారెడ్డిప‌ల్లిని తెలంగాణ‌లోనే పూర్తిస్థాయి సోల‌రైజ్డ్ గ్రామంగా తీర్చ‌దిది్దాల‌ని నిర్ణ‌యించారు. ఈమేర‌కు సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో కొండారెడ్డిప‌ల్లి గ్రామాన్ని మోడ‌ల్ సోలార్ విలేజ్‌గా చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మ‌న్, ఎండీ ముషార‌ఫ్ ఫ‌రూఖీ, నాగ‌ర్‌క‌ర్నూల్ క‌లెక్ట‌ర్ సంతోష్‌, రెడ్కో వీసీ, ఎండీ అనిల‌, సంస్థ డైరెక్ట‌ర్ కె.రాములు, త‌దిత‌ర ముఖ్య అధికారులు.. కొండారెడ్డిప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. గ్రామ‌స్తులు,…

Read More
solar system Installation

solar system Installation | మీ ఇంట్లో సౌర సిస్టమ్ ఏర్పాటు చేసుకునే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

solar system Installation | ఇళ్లలో సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజమేంటో అందరికీ తెలిసిందే.. స్థిరమైన పర్యావరణ హితమైన సమాజాన్ని ప్రోత్సహించడంతో పాటు, మీరు మీ నెలవారీ విద్యుత్ బిల్లులో 80% సోలార్ పవర్ తో ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ ఇంటి యజమానికైనా అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. మీకు సొంత ఇల్లు ఉంటే  మీరు సోలర్ సిస్టమ్ పెట్టుకునే అవకాశాల గురించి ఆలోచించండి.. అలాగే ఇది వచ్చే 25 సంవత్సరాల…

Read More