Friday, December 6Lend a hand to save the Planet
Shadow

Tag: tata cars

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Tata Punch EV : టాటా పంచ్​ ఈవీ బుకింగ్స్​ ప్రారంభం.. 5 వేరియంట్లు- ఫీచర్లు ​ఇవే!

Electric cars
Tata Punch EV price in India : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ​ టాటా పంచ్​ ఈవీని రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ తయారీ సంస్థ  టాటా మోటార్స్​. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ను త్వరలోనే లాంచ్​ చేయనుంది.  ఇక ఇప్పుడు పంచ్ ev మోడల్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 21వేల టోకెన్​ మొత్తం​తో సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని సులభంగా బుక్​ చేసుకోవచ్చు. ఒకవేళ బుకింగ్ ని క్యాన్సిల్​ చేసుకున్నా..  ఆ డబ్బులు 3, 4 రోజుల్లో వచ్చేస్తాయి. . అయితే.. బుకింగ్స్​ మొదలైన సందర్బంగా టాటా పంచ్​ ఈవీ వేరియంట్లు, వాటికి సంబంధించిన కీలక ఫీచర్స్​ వెళ్లడయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాము.. టాటా పంచ్​ ఈవీ వేరియంట్లు- వాటి ఫీచర్స్​.. టాటా పంచ్ ఈవీ​ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో మొత్తం 5 వేరియంట్లు ఉన్నాయి. అవి..1.స్మార్ట్​, 2.స్మార్ట్​+ 3.అడ్వెంచర్​ 4.ఎంపవర్డ్​, 5.ఎంపవరడ్​+ ...
అదిరే లుక్‌తో Tata Nexon EV JET

అదిరే లుక్‌తో Tata Nexon EV JET

E-scooters
Nexon, Harrier, Safari SUVలలో ప్రత్యేక 'JET' ఎడిషన్ వెర్షన్‌లను పరిచయం చేసిన టాటా మోటార్స్.. తాజాగా Nexon EVకి కూడా అదే ట్రీట్‌మెంట్‌ను అందించింది. Tata Nexon EV JET ఎడిషన్ భారతదేశంలో రూ. 17.50 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించింది. దీని ఎలక్ట్రిక్ SUV యొక్క ప్రైమ్, మాక్స్ వెర్షన్‌లతో అందుబాటులో ఉంది.కొత్త Tata Nexon EV JET ఎడిషన్ ప్రత్యేకతల విష‌యానికొస్తే ఇది ఒక స్పెషల్ ఎడిషన్ వెర్షన్. యూనిక్ స్టార్‌లైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌ను క‌లిగి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో ప్లాటినం సిల్వర్ రూఫ్‌తో పాటు మట్టి రంగుతో షేడ్ ఉంటుంది. JET ఎడిషన్ కూడా బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్, ORVMలను క‌లిగి ఉంటుంది.ఇక లోపలి భాగంలో టాటా డ్యాష్‌బోర్డ్‌లు. డోర్‌లపై బ్రౌంజ్‌ ఇన్‌సర్ట్‌లతో డ్యూయల్-టోన్ వైట్- బ్లాక్ లేఅవుట్‌తో Nexon EV JET ఎడిషన్ వ‌స్తుంది. కారు సీట్ హెడ్‌రెస్ట్‌లపై #JET బ్రాండింగ్‌తో...