1 min read

Tata Power | ఏపీలో టాటా ప‌వ‌ర్‌ 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు

టాటా రెన్యువబుల్ ఎనర్జీ (Tata Power Renewable Energy (TPREL)) తో ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో టాటా సంస్థ‌ రూ.49వేల కోట్ల పెట్టుబడులు పెట్ట‌నుంది. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో వచ్చే ఐదు సంవ‌త్స‌రాల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాల‌ని ప్రభుత్వం పెట్టుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి దిశ‌గా కీలక ముందడుగు పడిందని రాష్ట్ర‌ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 7వేల మెగావాట్ల […]

1 min read

Tata Power | దేశీయ సోలార్ రంగానికి మంచిరోజులు.. తమిళనాడు యూనిట్‌లో సోలార్ సెల్ ప్రొడక్షన్ ప్రారంభించిన టాటా

Tata Power | దేశీయ సోలార్ రంగానికి అతిపెద్ద ప్రోత్సాహం లభించింది. పెద్ద ఎత్తున సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి టాటా పవర్ కంపెనీ సిద్ధమైంది.  టాటా ప‌వ‌ర్ సోలార్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశంలోని అతిపెద్ద సెల్,మాడ్యూల్ తయారీ కంపెనీలలో ఒకటి. తాజాగా తమిళనాడు ప్లాంట్‌లో సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది దేశంలో సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి అవసరమైన సెల్స్, మాడ్యూల్స్ దేశీయంగా ఉత్ప‌త్తిని […]