telugu ev news
BPCL తో MG Motor India జట్టు
విస్తరించనున్న చార్జింగ్ మౌలిక సౌకర్యాలు దేశవ్యాప్తంగా EV (ElectricVehicles) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి MG Motor India తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో MG మోటార్ ఇండియా ‘green mobility’.(గ్రీన్ మొబిలిటీ) స్వీకరణను వేగంగా పెంచడానికి BPCLతో జతకట్టిన మొదటి ప్యాసింజర్ కార్ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను బలోపేతం చేయడానికి MG వేసిన మరో ముందడుగు. BPCLతో భాగస్వామ్యంతో ఇంటర్‌సిటీ ప్రయాణానికి అవకాశాలను […]
తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ
బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్లడించారు. One Moto EV కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది 1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph, […]
Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీటర్ల రేంజ్
భారతదేశపు మొట్ట మొదటి ఎలక్ట్రిక్ క్రుయిజర్ దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వరకు ప్రయాణించవ్చు. ఇదే కనుక మార్కెట్‌లోకి వస్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలవనుంది. Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు ‘రేంజర్’ అని నామకరణం […]
దేశవ్యాప్తంగా లక్ష చార్జింగ్ స్టేషన్లు
Hero electric, చార్జర్ భాగస్వామ్యంతో ఏర్పాటు దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ – చార్జర్ సంస్థలు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం […]
ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler
Rage+ Rapid electric three-wheeler విడుదల Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వచ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వస్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇటీవల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+ […]
LML Scooter రీ ఎంట్రీ..
త్వరలో LML Electric Scooter ఒకప్పుడు ద్విచక్రవాహన రంగంలో ఒక వెలుగు వెలిగిన LML Scooter ఇప్పుడు మళ్లీ మన ముందుకురాబోతోంది. త్వరలోనే తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కొన్ని దశాబ్దాల క్రితం అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో బజాజ్ చేతక్, ఎల్ఎంఎల్ స్కూటర్లు ముందు వరుసలో ఉంటాయి. ఇందులో బజాజ్ చేతక్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వేరియంట్‌లోకి తిరిగిరాగా ఇప్పుడు LML ఎలక్ట్రిక్ వాహన విపణిలోకి వస్తోంది. అయితే ఉత్పత్తి ఇంకా ఎప్పుడు […]