top selling electric scooter in india october 2023
Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం […]